హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కమిషన్ టెండర్ రద్దు చేయాలి'

RR: G.O. 60 అమల్లో ఉన్నప్పటికీ HMWSSB తీసుకొచ్చిన కొత్త కమిషన్ ఆధారిత టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మీటర్ రీడర్ల సేవలను G.O. 60 ప్రకారం కొనసాగించాలని, మీటర్ రీడర్ పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి అధికారిక లేఖ పంపాలని HMWSSB ఉన్నతాధికారులను కోరారు.