TPT: ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో తిరుపతి ఆర్‌ఎస్‌ఏన్‌టీఎఫ్ పోలీసులు సత్తా చాటారు. మొత్తం 3 బంగారు, 2 వెండి, 6 కాంస్య పతకాలు సాధించారు. వాటర్ స్పోర్ట్స్‌లో ఎం. హాజువలి 2 బంగారు, 1 వెండి, 3 కాంస్య పతకాలు, ఏ. విద్యాసాగర్ 1 బంగారు, 1 వెండి, 3 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పతకాల పంట


