KDP: సీకేదిన్నె మండలంలో 765 కేవీ విద్యుత్ హై వోల్టేజ్ లైన్ అలైన్‌మెంట్ మార్చాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సోమవారం కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని జిల్లా ప్రధాన కార్యదర్శి బి. దస్తగిరిరెడ్డి ఆరోపించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం నిరసన


