ATP: గుత్తి పట్టణ శివారులోని ఎయిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దవడుగూరు సీఐ నరేంద్ర రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్ వల్ల విద్యార్థులు మానసికంగా నష్టపోతారని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి'


