హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు

ELR: నూతనంగా హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొందిన 49మంది కానిస్టేబుళ్లును ఎస్పీ ప్రతాప్ కిషోర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలన్నారు.