అన్నమయ్య: పీజీఆర్‌ఎస్ అర్జీలను గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 336 అర్జీలు అందగా, సంబంధిత అధికారులకు పంపారు. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'పీజీఆర్‌ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి'


