హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ ఆదేశాలతో గుండ్ల సముద్రంలో ప్రత్యేక

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు నేడు మర్రిపూడి మండలం గుండ్ల సముద్రంలో ప్రత్యేకంగా మండల అధికారులతో PGRS కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఈ గ్రామంలో కలెక్టర్ పల్లి నిద్ర చేశారు. ఆ సందర్భంలో కలెక్టర్‌కు వచ్చిన వినతి పత్రాలు ప్రత్యేకంగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.