AKP: కోటవురట్ల వెలుగు కార్యాలయం వద్ద సోమవారం ఆర్గానిక్ కూరగాయల స్టాల్ ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువులతో తయారుచేసిన కూరగాయలను విక్రయిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ విభాగం కోఆర్డినేటర్ రామలక్ష్మి తెలిపారు. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్గానిక్ కూరగాయల స్టాల్


