MDK: 10వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే మెదక్, SRD జిల్లాల బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 9న మనోహరాబాద్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొడిప్యాక నారాయణ గుప్త తెలిపారు. 01.01.2012 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. వివరాల కోసం 8106555942కు సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 9న క్రీడా జట్ల ఎంపిక


