హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి సాగులో మెళకువలపై రైతులకు అవగాహన

BHPL: కాటారం రైతు వేదికలో సోమవారం ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి సాగు, సస్యరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏవో పూర్ణిమ పర్యవేక్షణలో కేవీకే హెడ్‌ డా. సీ.మదన్‌ మోహన్‌రెడ్డి రైతులకు పంట యాజమాన్యం, చీడపీడల నివారణ, ఎరువుల వినియోగంపై సూచనలు చేశారు. 16 ఎకరాలకు కుసుమ విత్తనాలు పంపిణీ చేశారు.