హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాతా మధు తీరును ఖండించిన పీఏసీఎస్ ఛైర్మన్

MBNR: అసెంబ్లీ, స్పీకర్ పదవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని జడ్చర్ల పీఏసీఎస్ ఛైర్మన్ పాలెం సుదర్శన్‌రెడ్డి అన్నారు. తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ పదవుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.