ELR: చింతలపూడి ఎత్తిపోతల జల్లెరు రిజర్వాయర్ ముంపు రైతులకు భూమికి భూమిగా కేటాయించిన స్థలాలకు వెంటనే పట్టాలు ఇచ్చి, ఆన్‌లైన్ చేయాలని కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఏఐకేఎంఎస్ ,ఏఐటీఎఫ్ నేతలు మాట్లాడారు. బోతప్పగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు 15 ఏళ్ల క్రితం ప్రాజెక్టు కోసం భూములు ఇస్తే ప్రభుత్వం భూమికి భూమిగా ఇచ్చిన స్థలాలకు పత్రాలు ఇవ్వలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చింతలపూడి నిర్వాసితులకు భూ పట్టాలివ్వాలి'


