SRD: సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ వినతిపత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలను పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశించారు. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
తెలంగాణ
ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం


