హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వెంటనే హోం మంత్రి నియమించాలి: AAP

BHPL: కాంగ్రెస్ ప్రభుత్వం హోంమంత్రిని నియమించాలని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ AAP తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమసుందర్ ఆధ్వర్యంలో సోమవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వెంటనే రాష్ట్ర హోం మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు.