హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణితో సమస్యలకు సత్వర పరిష్కారం'

NRML: ప్రజలకు పోలీసు సేవలను చేరువ చేసి, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ప్రజావాణి లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విన్నారు. ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించి, సమస్యలను ఓపికగా విని చట్టపరమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు.