VSP: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి తరఫున యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే మేయర్ అభ్యర్థిత్వం ఇవ్వాలని యాదవ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు రాంనగర్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3 లక్షలకు పైగా యాదవుల ఓటర్లు ఉన్నారని, జనాభా నిష్పత్తి ప్రకారం మేయర్, కార్పొరేటర్ టికెట్లు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'యాదవులకే అవకాశం ఇవ్వాలి'


