MDK: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసుల అనాగరిక ప్రవర్తనను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చిలిపిచేడులో భగ్గుమన్నాయి. నర్సాపూర్-జోగిపేట రహదారిపై ధర్నా చేసి, తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
తెలంగాణ
నర్సాపూర్-జోగిపేట రహదారిపై బీఆర్ఎస్ ధర్నా


