ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల విభజన ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసిందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. సోమవారం ఇరిగేషన్ అతిథి గృహంలో ఆయన మాట్లాడారు. డివిజన్ల సంఖ్యను 50 నుంచి 62కు పెంచే క్రమంలో వీధి పేర్లు, డోర్ నంబర్లు కాకుండా కేవలం సర్వే నంబర్లతో సరిహద్దులను నిర్ణయించడం సరైన పద్ధతి కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఏలూరు డివిజన్ల విభజనపై గందరగోళం'


