హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలపై నాలుగు దరఖాస్తుల స్వీకరణ

MNCL: లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో నాలుగు దరఖాస్తులను స్వీకరించామని అధికారులు తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలు గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి సమస్యలపై అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. అందులో ఉపాధి హామీ, పంచాయతీ రాజ్, మున్సిపల్, తహసీల్దార్ శాఖలకు ఒక్కో దరఖాస్తు వచ్చిందన్నారు.