SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌లో స్వచ్ఛ వాయు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ కాలుష్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ
పర్యావరణ కాలుష్యంపై అవగాహన కార్యక్రమం


