సత్యసాయి: పుట్టపర్తి రెవెన్యూ భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ వినతులు స్వీకరించారు. అందిన ప్రతీ అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 323 అర్జీలు రాగా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలి'


