హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం

GDWL: ధరూర్ మండలంలోని చిన్నపాడు, చింతరేవుల, నర్సన్ దొడ్డి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ నేడు ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. గృహ ప్రవేశం చేసిన అనంతరం లబ్ధిదారులకు వారు కానుకలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరినట్లు అయింధన్నారు.