హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి: మాజీ ఎమ్మెల్యే

MDK :ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. పద్మాదేవేందర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొని మాట్లాడారు. హామీలను నెరవేర్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని హెచ్చరించారు.