WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై ఆరోపణలతో కూడిన కరపత్రాలు సోమవారం నర్సంపేట మాదన్నపేట చెరువు కట్టపై కలకలం రేపాయి. ఆయన మృతికి భార్య కారణమంటూ, గుండెపోటు అనంతరం 45 నిమిషాల పాటు పట్టించుకోకపోవడంతోనే మృతి చెందారంటూ కరపత్రాల్లో ఆరోపించారు. కరపత్రాలను ఎవరు పంపిణీ చేశారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: పెద్ది మృతిపై కరపత్రాల కలకలం


