MDK: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టు, గొంతు పట్టుకుని నొక్కారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. కేటీఆర్, హరీశ్‌రావు రక్షించకపోతే మహిళా ఎమ్మెల్యేలను షూ కాళ్లతో తొక్కేవారని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల రక్షణ అని ప్రశ్నించారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి తక్షణమే మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: సీఎం క్షమాపణ చెప్పాలి: సునీతారెడ్డి


