TPT: కేవీబీపురం మండలంలో కొత్త పెన్షన్లకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పేదలు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో బీవీ మాలతి సూచించారు. సంబంధిత స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈ నెల 16 వరకు అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం: MPDO


