హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేశ్ ఉత్సవాల అనుమతులు సులభతరం చేయాలి'

E.G: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి, సింగిల్ విండో విధానంలో నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని BJP జనతా వారధి బృందం కోరింది. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSలో BJP జిల్లా ఉపాధ్యక్షుడు తనుబుద్ధి సూర్య భాస్కరరావు, జనతా వారధి కో కన్వీనర్ యానాపు ఏసు, తదితరులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.