BHPL: జిల్లా మాల పోరాట సమితి అధ్యక్షుడిగా పసుల రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాలల ఉపకులాల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర అధ్యక్షుడు తుప్పరి రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం రాకేష్‌కు ఎన్నికైన పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొనగంటి మధు పాల్గొన్నారు.
తెలంగాణ
మాల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా రాకేష్


