హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆలయ ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్ ఆహ్వానించారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.