హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్' కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ వినతులు స్వీకరించారు. ఆధునిక 'ధర్మ యాప్' ద్వారా పేపర్‌లెస్ విధానంలో నమోదు చేశారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలపై వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలన్నారు.