హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జైలు శిక్ష

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని శంకరాపురం గ్రామానికి చెందిన గంగుల నాగేశ్వరరావు అనే వ్యక్తికి డోన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్. నూరుల్లా 2 రోజులు జైలు శిక్ష విధించినట్లు బేతంచెర్ల సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.