WGL: శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళి అమ్మవారికి సోమవారం చీరే సారే, పూలు, పండ్లు, ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది మహిళలు కోలాటాలు, భజనలతో పోచమ్మ మైదాన్ నుంచి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ట్రస్ట్ ఛైర్మన్ గాంతి కృష్ణారెడ్డి తెలిపారు.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారికి సారే సమర్పణ


