ఏలూరు జిల్లా టీడీపీ ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ వర్గాలు అధికారికంగా నిర్ణయం వెల్లడించాయి. ఆమె నియామకం పట్ల జిల్లా టీడీపీ నాయకులు, కార్య కర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనురాధ ప్రత్యేక కృషి చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా టీడీపీ ఇంఛార్జ్‌గా పంచుమర్తి అనురాధ


