ADB: సోనాల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఈటీవీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అశ్విన్ రెడ్డి తనవంతుగా రూ. 10వేల బాధిత కుటుంబానికి అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాద బాధితునికి రూ. 10 వేల ఆర్థిక సాయం


