BPT: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సింగిల్ విండో విధానంలో అనుమతులు సులభతరం చేయాలని బీజేపీ జిల్లా నేతలు కోరారు. 'జనతా వారధి' కార్యక్రమంలో భాగంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవరాజు చీరాల ఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు. ఉత్సవ కమిటీలను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితి అనుమతులు సులభతరం చేయాలి'


