హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 2 దరఖాస్తులు

GDWL: అలంపూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన ఇద్దరు బాధితులు హాజరై సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకళ, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.