BHNG: అడ్డగూడూర్ మండలం తిరుమలగిరి- వలిగొండ బొడ్డుగూడెం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బొడ్డుగూడెం గ్రామ చివరలో ఘోర రోడ్డు ప్రమాదం


