సత్యసాయి: ధర్మవరం సాయినగర్‌లో దెబ్బతిన్న మున్సిపల్ వాటర్ పైప్‌లైన్ సమస్యపై వార్డు బీజేపీ ఇంఛార్జ్ ఓం ప్రకాష్ గౌడ్ తక్షణం స్పందించారు. వినాయక మండపం నిర్మాణ పనుల్లో పైప్‌లైన్ దెబ్బతినడంతో స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అధికారులతో సమన్వయం చేసి త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పైప్‌లైన్ సమస్యపై తక్షణ స్పందన


