అన్నమయ్య: మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ 88 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 39 భూ వివాదాలు, 16 కుటుంబ, 12 ఆర్థిక సమస్యలు ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో 88 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ


