బాపట్ల జిల్లా పోలీసులు CEIR పోర్టల్ ద్వారా శ్రమించి, 7వ విడతలో రికవరీ చేసిన 251 చోరీ/పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎస్పీ బీ. ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేశాయి. ఇప్పటివరకు వేలాది ఫోన్లను అందజేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
7వ విడతలో 251 మొబైల్స్ రికవరీ


