CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవడం లేదు. పుంగనూరులో పచ్చిక బయళ్లు ఎండిపోవడంతో పశువులు, జీవాలకు మేత కొరత ఏర్పడింది. దీంతో పోషకాహార లోపం తలెత్తుతోంది. మేత కోసం జీవాల పెంపకందారులు వాటిని మైళ్ల దూరం తీసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌నినో ప్రభావంతో మేత కరువు


