VSP: మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేటి నుంచి ప్రారంభమైన ‘లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
‘లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’లో పాల్గొన్న ఎమ్మెల్యే


