SDPT: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల పూజల వల్ల చెరువులు, కాలువలు కలుషితమవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి అందరం 'మట్టి గణపతిని పూజిద్దాం - పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం' అని కలెక్టర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: కలెక్టర్


