నంద్యాల: అబాండం తాండలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి డుమావత్ స్వామినాయక్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులను కోరారు. సోమవారం కొత్త బోరు వేసి విద్యుత్ సరఫరా, మోటారు ఏర్పాటు చేయాలని కోరగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు


