హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన

GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో సోమవారం BRS నాయకులు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై మండిపడుతూ, ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.