GDWL: గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం సెలవు ప్రకటించారు. హమాలీలు HYDలో జరిగే రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరుకానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు టీ. తిరుపతి తెలిపారు. ఈ సెలవుదినాన ఎలాంటి కొనుగోలు, విక్రయాలు ఉండవని స్పష్టం చేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని కోరారు.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్‌కు రేపు సెలవు


