KNR: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 9వ తేదీ తుది గడువని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంతీయ సమన్వయకర్త డా. ఎం. సత్యప్రకాశ్ తెలిపారు. కొత్తగా ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ జియోగ్రఫీ కోర్సులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అంబేడ్కర్ వర్సిటీలో ప్రవేశాలకు ఈనెల 9 డెడ్‌లైన్


