KRNL: కోసిగి ఎమ్మార్వో గీత ప్రియదర్శినిని సీపీఐ మండల సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మండల కేంద్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమెకు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నాయకులు కోరారు. సమస్యల పరిష్కారానికి అధికారులు స్పందించాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
కోసిగి ఎమ్మార్వోకు సీపీఐ వినతి


