SDPT: ఎరువుల పంపిణీకి కేంద్రం తీసుకొచ్చిన ఫ్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ యాప్‌లో సాంకేతిక లోపాలను వెంటనే సరిచేయాలని సీపీఎం బెజ్జంకి మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ కోరారు. యాప్‌లో ఎర్రర్ రావడంతో రైతులు ఎరువులు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. యాప్‌పై ఆధారపడకుండా దుకాణాల్లో తగినంత ఎరువుల నిల్వలు ఉంచాలని కోరారు.
తెలంగాణ
యాప్ సాంకేతిక లోపాలను సవరించాలని వినతి


