హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన గురుకులంలో షీ టీమ్ అవగాహన

WGL: నర్సంపేట గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం CI శ్రీనివాస్ నిర్వహించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, చైల్డ్ హెల్ప్‌లైన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.